డా. పైడి ఎల్లారెడ్డి నేతృత్వంలో హైదరాబాద్కు జపాన్ మంత్రులు

ఎల్లారెడ్డి సెగ్మెంట్ నేత, జపాన్ శాస్త్రవేత్త డా. పైడి ఎల్లారెడ్డి నేతృత్వంలో భారత్ పర్యటనలో భాగంగా బుధవారం తెలంగాణలో పెట్టుబడుల కోసం జపాన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు, ఇతర నేతలు హైదరాబాద్‌లోని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో అసెంబ్లీలోని ఛాంబర్‌లో సమావేశమయ్యారు. తెలంగాణ-అయిచి రాష్ట్ర సభ్యుల బృందం వివిధ రంగాలలో సహకారంపై చర్చించింది. అనంతరం స్పీకర్ జపాన్ మంత్రుల బృందాన్ని సత్కరించారు.

సంబంధిత పోస్ట్