రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను జపాన్ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు పైడి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. ఈ సమావేశం రాజ్ భవన్ లో జరిగింది.