అడూర్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే

కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అడూర్ నియోజకవర్గానికి ఏఐసీసీ పరిశీలకులుగా వెళ్లి, ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో, స్థానిక నాయకులతో సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ స్థితిగతులను, ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం స్థానిక నాయకులతో కలిసి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. బుధవారం అడూర్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్