సీఎంని కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే

గురువారం రాత్రి ప్రజా భవన్లో, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణానదీ జలాలపై జరిగిన నీటి పారుదల శాఖ సమావేశంలో పాల్గొన్న అనంతరం, ఎమ్మెల్యే సీఎంను, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్