మల్లికార్జున ఖర్గేను కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే

శుక్రవారం కర్ణాటకలోని గుల్బర్గలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్ మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన అంశాలు, ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల విషయాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ సమావేశం కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్