ఎల్లారెడ్డి మండలంలోని మౌలాన్ ఖేడ్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం జ్యోతిరావు పూలే జయంతిని నిర్వహించారు. ఉపాధ్యాయులు సాయికిరణ్ మాట్లాడుతూ 19వ శతాబ్దంలో క్రియాశీలక సామాజిక ఆలోచనపరులు మహాత్మా జ్యోతిరావు పూలే. అక్షరాలను ఆయుధంగా చేసుకొని సమాజంలోని అణగారిన వర్గాలైన గ్రామస్థులు, రైతులు, కార్మికులు, మహిళలకు మానవ హక్కులను కల్పించడం కోసం జీవితమంతా పోరాడరన్నారు.