తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ విశ్వనాథన్ తో కామారెడ్డి నేతలు

హైదరాబాద్ గాంధీభవన్లో మంగళవారం జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కామారెడ్డికి చెందిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, కామారెడ్డి మాజీ డిసిసి అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ కైలాస్ శ్రీనివాస్ రావ్ పాల్గొన్నారు. అనంతరం వారు ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జ్ మాజీ పార్లమెంట్ సభ్యులు విశ్వనాథన్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్