ముంబాయి విమానాశ్రాయంలో కామారెడ్డి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం

బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థుల తరపున ఆదివారం ప్రచారానికి వెళ్లిన కామారెడ్డి బీజేపీ శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డికి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్కడి బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం నుండి అక్కడ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో హిందీలో మాట్లాడనున్నారు.

సంబంధిత పోస్ట్