మార్కండేయ మందిరంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా

మార్కండేయ మందిరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆకాశ దీపోత్సవం, జ్వాలాతోరణం, వెయ్యి ఎనిమిది దీపాలతో దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలకు బీబీపేట మండలంలోని అన్ని గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దశాబ్ద కాలంగా ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా అలంకరణలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్