ఎల్లారెడ్డి పట్టణంలో విద్యుత్ లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్. లక్ష్మీనారాయణ స్వతంత్ర దినోత్సవం సంధర్బంగా ఉత్తమ లైన్ మెన్ అవార్డుకు ఎంపికయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా ఉత్తమ లైన్ మెన్ ఉద్యోగిగా అవార్డు అందుకున్నారు.