ఎల్లారెడ్డి: ఇరుముడి కట్టి శబరిమలకు తరలిన మాలధారణ స్వాములు

ఎల్లారెడ్డి అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం అయ్యప్ప మాలాధారణ చేసిన 19 మంది చివరి విడత స్వాములు 41 రోజుల దీక్ష పూర్తి చేసుకుని, గురుస్వాములు హన్మంతప్ప స్వామి, బొందుగుల నాగేశ్వర్ రావు స్వామిచే ఆలయ పూజారి శ్రీనివాస్ రావు సమక్షంలో ఇరుముడి కట్టుకుని పదునెట్టంబడి పడిని వెలిగించి తీర్థయాత్రకు బయలు దేరారు. 2 వాహనాల్లో శబరిమలకు అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనంకు బయలు దేరి వెళ్ళారు.

సంబంధిత పోస్ట్