కామారెడ్డి: మద్యం మత్తులో కిందపడి వ్యక్తి మృతి

కామారెడ్డి పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన చెట్లల్ల నాగరాజు(35) మద్యం మత్తులో కిందపడి మరణించినట్లు ఏఎస్ఐ. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఎస్ఐ మాట్లాడుతూ బామ్మర్ది కల్లెం రాజు గ్రామం భవానిపేటకు వెళ్ళి అక్కడ ఇద్దరు కలిసి పొలానికి వెళ్ళి మద్యం సేవించి, తిరిగి వస్తుండగా కిందపడి నాగరాజు మెడకు దెబ్బ తగిలిందని, హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో చికత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయాడన్నారు.

సంబంధిత పోస్ట్