ఎల్లారెడ్డి: మిషన్ భగీరథ నీరు గ్రామాలకు సజావుగా అందేలా చూడాలి: ఎమ్మెల్యే

మిషన్ భగీరథ నీరు ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని అన్ని గ్రామాలకు సజావుగా అందేలా చూడాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అధికారులను ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు, గ్రామీణ పారిశుద్ధ్య సమస్యలు, మిషన్ భగీరథ పనుల పురోగతి తదితర అంశాలపై ఎమ్మెల్యే సమీక్షించారు. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితంగా పూర్తి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్