జన్మదిన సంబరాల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల నడుమ ఘనంగా జరుపుకున్నారు. లింగంపేట్లో ఎల్లారెడ్డికి మాజీ మున్సిపల్ చైర్మెన్ పద్మ శ్రీకాంత్ ఎమ్మెల్యే చేతికి ఆనందాన్ని పంచె టాయ్ గన్ అందించి గాలిలో పేల్చి అందమైన రంగులు పంచేలా చేసారు. కత్తి చేతపట్టించి కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నేతలు శ్రీనివాస్, విద్యాసాగర్, వినోద్ గౌడ్, రాజప్ప వున్నారు.

సంబంధిత పోస్ట్