గాంధారి ఏఎంసీ చైర్మన్‌ను పరామర్శించిన ఎమ్యెల్యే

ఎల్లారెడ్డి సెగ్మెంట్ గాంధారి ఏఎంసీ చైర్మన్ పరమేష్ ఇటీవల ప్రమాదంలో గాయపడ్డారు. మంగళవారం సమాచారం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ పరమేష్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.

సంబంధిత పోస్ట్