ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ మంగళవారం అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం సరఫరా చేసిన మొబైల్ ఫోన్లు, చిన్నారులకు యూనిఫార్మ్‌లను పంపిణీ చేశారు. అంగన్వాడీ సేవలను ఆధునీకరించడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ ప్రమీల, ఆర్డీఓ ఆర్. ప్రభాకర్, సీడీపీఓలు ప్రసన్న, పద్మ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.