తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులుగా మోహన్

తెలంగాణ రైతు సంఘం కామారెడ్డి జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. నూతన అధ్యక్షులుగా దొడ్లి మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి దశరథ్, ఉపాధ్యక్షులుగా మోతి రామ్ నాయక్, సురేష్ గొండ, నర్సింలు, సహకార దర్శులుగా ఉప్పల సాయిలు, మధు, బన్సీలాల్ తోపాటు 12 మంది సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కమిటీ రాబోయే మూడు సంవత్సరాల వరకు కొనసాగుతుందని, రైతుల పక్షాన పోరాటాలు చేసి వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని నూతన అధ్యక్షులు తెలిపారు.

సంబంధిత పోస్ట్