ఎల్లారెడ్డి: సీఎంని కలిసిన నిజ్జన రమేష్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శనివారం జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో ఎల్లారెడ్డి సెగ్మెంట్ కు చెందిన అంబార్ పేట్ నియోజకవర్గం టీజేఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. నిజ్జన రమేష్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్