వ్యాపారులకు ప్లాస్టిక్ కవర్లను నిషేధించారని నోటీసులు జారీ

ఎల్లారెడ్డి పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధిస్తూ మున్సిపల్ అధికారులు వ్యాపార, వాణిజ్య సముదాయాలు, గృహాల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధంపై చేపట్టిన చర్యలకు మద్దతుగా మున్సిపల్ చైర్మెన్ పద్మ శ్రీకాంత్ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు జరిమానాలు విధిస్తామని మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్