ఎల్లారెడ్డి 2వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మ నామినేషన్

ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం, మున్సిపాలిటీలోని 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మ తన నామినేషన్ను రిటర్నింగ్ అధికారికి దాఖలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని, మున్సిపాలిటీని మరోసారి బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని, వార్డు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్