ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా అన్నదానం

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఎల్లారెడ్డి బస్ స్టాండ్ వద్ద మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ భారీ ఎత్తున అన్నదానం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి, ఎల్లారెడ్డి సెగ్మెంట్ అభివృద్ధికి సంపూర్ణ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు విద్యాసాగర్, ఎన్. శ్రీనివాస్, నీలకంఠం, వినోద్ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్