స్పోర్ట్స్ హ్యాకథన్ క్రీడాకారులను అభినందించిన పైడి

గచ్చిబౌలి స్టేడియంలో 24 గంటల పాటు జరిగిన స్పోర్ట్స్ హ్యాకథాన్‌లో జిల్లా క్రీడాకారులు పాల్గొని అనేక పతకాలు సాధించారు. క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఈ కార్యక్రమంలో యువత సృజనాత్మకతను వెలికితీయడానికి ఇలాంటి వేదికలు అవసరమని జపాన్ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్. పైడి ఎల్లారెడ్డి అన్నారు. షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు అవనిరెడ్డి, ఆరాధ్యరెడ్డి గోల్డ్ మెడల్స్ సాధించగా, మిగతా క్రీడాకారులను కూడా పైడి అభినందించారు.

సంబంధిత పోస్ట్