లింగంపేట్ లో ప్లెక్సీ వివాదం

లింగంపేట్ మండల కేంద్రంలో సోమవారం కాస్త ఉద్రిక్తత చోటు సుకుంది. స్థానికులు కథనం ప్రకారం. లింగంపేట మండల కేంద్రంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా వివిధ ర్టీల నాయకులతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు శారు. పంచాయతీ సిబ్బంది వాటిని తొలగించడంతో అంబేడ్కర్ సంఘం నాయకులు నిరసన తెలిపారు. కాసేపు రాస్తారోకో చేసారు.

సంబంధిత పోస్ట్