పిట్లంలో 2న పార్టీలకు కులాలకు అతీతంగా నిరసన

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దారుణ మారణహోమాన్ని ఖండిస్తూ, జనవరి 2న ఉదయం పిట్లంలోని చత్రపతి శివాజీ విగ్రహం వద్ద బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పార్టీలు, కులాలకు అతీతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం 9 గంటలకు ఈ నిరసనలో పాల్గొని, హిందువుల ఐక్యమత్యాన్ని చాటాలని బజరంగ్ దళ్ ప్రతినిధులు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్