శనివారం ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని డిసిహెచ్ఎస్ డాక్టర్ విజయ భాస్కర్, డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ దివ్యతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఔట్ పేషంట్స్ సంఖ్య పెరిగేలా నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్ విజయ భాస్కర్ సూచించారు.