సలాబత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం..ఒకరు రి మృతి

కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డిలో శనివారం అర్ధరాత్రి సలాబత్పూర్ చెక్పోస్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశ్ (44) అనే వ్యక్తి మృతి చెందారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం  మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్