విద్యార్థులకు రోడ్డు భధ్రత పై అవగాహన

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా, జనవరి 1, 2026న జిల్లాలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రహదారి నియమాలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాముఖ్యతను వివరించారు. రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారులు, సహాయక అధికారులు, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్