కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీచేసిన సర్పంచ్ నవ్య

ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలో బుధవారం, స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు నూతన సర్పంచ్ చూడ నవ్య 5 కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అందజేశారు. డబ్బులను దుర్వినియోగం చేయవద్దని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గిర్ధావర్, జిపిఓ, కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్