పొన్న సేవతో ముగిసిన శ్రీరామ నవమి వేడుకలు

శ్రీరామ నవమి నుండి ప్రతిరోజూ ఎల్లారెడ్డి పట్టణంలోని రామాలయం నుండి సీతా రాముల విగ్రహాలను వేర్వేరు వాహనాలపై ఊరేగిస్తున్నట్లు రామాలయ ధర్మకర్తలు తెలిపారు. మంగళవారం రాత్రి హనుమంతుని వాహనంపై సీతారాముల విగ్రహాలను ఉంచి, విద్యుత్ బల్బులతో అలంకరించి, ఆలయ ధర్మకర్త సిద్ది రాజేశ్వర్ కుమారులైన సిద్ది చంద్ర ప్రకాష్, కుటుంబ సభ్యులు ఊరేగింపులో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్