చంద్ర గ్రహణం సందర్బంగా శ్రీ. సిద్ధరామేశ్వరస్వామి ఆలయం మూత

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని శ్రీ సిద్ధరామేశ్వరస్వామి దేవస్థానం మంగళవారం చంద్రగ్రహణం కారణంగా ఉదయం 11:00 గంటలకు మూసివేయబడింది. ఆలయ అర్చకులు కొడకండ్ల రామగిరి శర్మ, కొడకండ్ల సిద్ధగిరి శర్మ, న్యాలకంటి రాజేశ్వర శర్మలు తెలిపిన వివరాల ప్రకారం, ఆలయ కార్యనిర్వహణాధికారి పి. శ్రీధర్ సూచనలతో, తిరిగి మార్చి 4, 2026 బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్