శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర అధ్యక్షులు

ఎల్లారెడ్డిలో గురువారం రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు గంప చంద్రమోహన్ ఇసన్నపల్లి శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు. సర్పంచ్ బండి ప్రవీణ్, మండల అధ్యక్షులు కడెం శ్రీకాంత్ ఘన స్వాగతం పలికారు. స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్ స్వామివారి జ్ఞాపిక అందజేశారు. కుల సంఘం బలోపేతం కావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్