కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి సెగ్మెంట్లో బీజేపీని మరింత బలోపేతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ జాతీయ కో-ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్, బీజేపీ రాష్ట్ర నేత డా: పైడి ఎల్లారెడ్డిని కోరారు. గురువారం హైదరాబాద్లోని తన సఫల ఆర్గానిక్స్ కంపెనీకి వచ్చిన డా: పైడి ఎల్లారెడ్డిని పొంగులేటి సుధాకర్ సత్కరించి, రాబోయే స్థానిక ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు.