యువతకు ఆదర్శప్రాయుడు స్వామి వివేకానందుడు

ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో శుక్రవారం ఎబివిపి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనిల్ రెడ్డి మాట్లాడుతూ, స్వామి వివేకానంద యువతకు ఆదర్శప్రాయుడని, అందుకే జనవరి 12న ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఆయన చిత్రపటానికి ప్రిన్సిపాల్ తోట గాంధీతో కలిసి అనిల్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్