ఈ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోండి

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, 2026లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల సౌకర్యార్థం "పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లు" ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి ఇంచార్జీ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేందుకు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సు వాడ, బిచ్కుందలో ఈ కేంద్రాలను 6, 7, 8 తేదీల్లో ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్