తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన జగదీశ్వర్ గుప్తాను కామారెడ్డి జిల్లా ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా అమరవాది లక్ష్మీనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గుప్తా, పసునూరి శ్రీనివాస్ గుప్తా, రమేష్ గుప్తా, వెంకన్న, చాట్ల రాజేశ్వర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగదీశ్వర్ గుప్తా ఎన్నికను వారు అభినందించారు.