టెన్త్ విద్యార్థిని అత్మహత్య

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సెగ్మెంట్ తాడ్వాయి మండల పరిధిలోని ఎర్రపహాడ్ గ్రామంలో పదో తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని చెవిటి మానస ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన మానస, సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి తలుపులు మూసి ఉండటంతో అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా, గదిలో చీరతో ఉరివేసుకుని కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్