ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లను ప్రభుత్వం గుర్తించాలి

తెలంగాణ గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు నెలవారీ వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ, పంచాయతీ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అనిల్ కుమార్, గురువారం హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కొనగల మహేష్ ను కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1477 మంది, కామారెడ్డి జిల్లాలో 62 మంది ఆపరేటర్లు ఉన్నారని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్