యేసు కృప నాపై వుంది: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

యేసుకృప నాపై వుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి సెంట్ ఆండ్రాస్ చర్చ్ సాముహిక ప్రార్థనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఈ ప్రభాకర్ ఎమ్మెల్యే చేస్తున్న పనులకు అభినందించి ఆశీర్వదించారు. సిఎస్ఐ. చర్చి ఆవరణలో వనమహోత్సవంలో ఎమ్మెల్యే చెట్లు నాటారు. మైనార్టీ క్రిస్టియన్ ఇన్చార్జ్ కారంగుల సుజిత్, పాస్టర్ సెక్రటరీ యాకోబు, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్