ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి. ఎంపీఓ అతినారపు ప్రకాష్

గురువారం వెంకటాపూర్ గ్రామ శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీఓ అతినారపు ప్రకాష్, ఈజీఎస్ ఏపీఓ వినోద్ పరిశీలించారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి పనులు కల్పించాలని, కొలతల ప్రకారం పనులు చేస్తే గిట్టుబాటు ధర వస్తుందని ఎంపీఓ సూచించారు. వేసవి దృష్ట్యా ఉదయం 6 నుండి 10 గంటల వరకు పనులు పూర్తి చేయాలని ఈజీఎస్ సిబ్బందికి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్