కామారెడ్డి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ, అశోక్ నగర్ కాలనీల్లో ఆదివారం జరిగిన బోనాల తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో టిపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ లత పంపరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు రంగరి రమేష్, బల్ల శ్రీనివాస్, రజక సంఘం అధ్యక్షులు మహేష్, ఆబిద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.