డాక్టర్ సంతోష్ పై దాడిని ఖండించిన వాసవి వనిత క్లబ్ మహిళలు

నిర్మల్ లో డాక్టర్ సంతోష్ పై జరిగిన దాడిని ఖండిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాసవి వనిత క్లబ్ డైమండ్ మహిళలు మంగళవారం ఆందోళన చేపట్టారు. వైద్యునిపై దాడి చేసిన నిందితున్ని పట్టుకొని చట్టపరంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, వైద్యునిపై దాడి హేయమైన చర్య అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్