ఎల్లారెడ్డి వారి ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్ దుర్గా వాహిని

ఎల్లారెడ్డిలో ఆదివారం సాయంత్రం ఎల్లారెడ్డి లోని నీలకంఠేశ్వర ఆలయం వద్ద శక్తి సాధన కేంద్రం ఆధ్వర్యంలో కరాటే నిర్వహించడం జరిగింది. ఈ  కార్యక్రమాన్ని ఉద్దేశించి విశ్వహిందూ పరిషత్ కామారెడ్డి జిల్లా సంఘటన మంత్రి వినోద్ కుమార్ కార్యక్రమం పై మాట్లాడుతూ ఈ శక్తి సాధన కేంద్రంలో అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడం కోసం విశ్వహిందూ పరిషత్ దుర్గా వాహిని శక్తి సాధన కేంద్రాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్