సంఘం అభివృద్ధికి చేయూతనీస్తాం: ఉమేష్ కుమార్ జైతనే

కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలో భావ్‌సర్ క్షత్రియ సమాజ్ సంఘం ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉమేశ్ కుమార్ జైతనేను ఘనంగా సన్మానించారు. బాన్సువాడ సమాజం అభివృద్ధి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. సమాజ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఉమేశ్ కుమార్ జైతనే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమాజం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్