ముదిరాజ్ ల అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుంది: ఎమ్మెల్యే

కామారెడ్డి పట్టణ ముదిరాజ్ కళ్యాణ మండపంలో, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కే.వి. రామన రెడ్డి తన స్వంత నిధులతో చేపట్టిన ముదిరాజ్ సంఘ అభివృద్ధి పనులను శనివారం ప్రారంభించారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నేతలు ఎమ్మెల్యేను సత్కరించారు.

సంబంధిత పోస్ట్