మహిళలు బ్యాంకు రుణాలతో ఆర్థిక స్వావలంబన సాధించాలి

మహిళా సమాఖ్య సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలను పొంది ఆర్థిక స్వావలంబన సాధించాలని, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా ఎదగాలని ఎల్లారెడ్డి ఐకేపీ ఏపీఎం రామ్ నారాయణ గౌడ్ అన్నారు. శనివారం భిక్కనూర్ గ్రామ సంఘం వార్షిక మహాజనసభ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు వ్యాపారంలో నిలదొక్కుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్