వెల్లుట్ల పేట్లో రసవత్తరంగా కుస్తీ పోటీలు

ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గురువారం కుస్తీ పోటీలు ఘనంగా జరిగాయని గ్రామ సర్పంచ్ కొయ్యల వినోద రాజాగౌడ్ తెలిపారు. ఈ పోటీలకు పరిసర గ్రామాలు, మండలాల నుండి కుస్తీ క్రీడాకారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని, యువకుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ క్రీడను నిర్వహించామని, విజేతకు నగదు బహుమతి అందించామని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్