ఎల్లారెడ్డి కోర్టు న్యాయవాదుల విధుల బహిష్కరణ

చేవెళ్ల జిల్లా రంగారెడ్డిలో న్యాయవాది స్వప్నపై జరిగిన దారుణమైన దాడిలో ఆమె మృతి చెందడంతో, గురువారం ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ ఘటనకు నిరసనగా, మరణించిన న్యాయవాది కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. న్యాయవాది స్వప్నపై జరిగిన దాడి కారణంగా ఒక్క రోజు కోర్టు విధులకు దూరంగా ఉండాలని బార్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్