ఎల్లారెడ్డి: యువజన కాంగ్రెస్ బలోపేతం చేయాలి

ఎల్లారెడ్డి సెగ్మెంట్ యువజన కాంగ్రెస్ బలోపేతం చేయాలని, ప్రతిపక్షాల అర్ధరహిత ఆరోపణలను తిప్పికొట్టే బాధ్యత యువజన కాంగ్రెస్ బుజస్కందాల పైన వేసుకుని పని చేయాలని కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సాయిబాబా, కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం ఎల్లారెడ్డిలో యువజన కాంగ్రెస్ సమావేశం జరిగింది. సమావేశంలో నూతనంగా ఎన్నికైన పదాధికారులను సత్కరించారు.

సంబంధిత పోస్ట్