సోదరుడి వివాహానికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన కంగన

తన కజిన్ సోదరుడు వరుణ్ రనౌత్ వివాహానికి హాజరైన బాలీవుడ్ నటి, మండి ఎంపీ కంగనా రనౌత్ అతడికి ఓ ఖరీదైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించి వరుణ్ రనౌత్ కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన పోస్టులను కంగనా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ప్రస్తుతం కంగన ఎమర్జెన్సీ చిత్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తున్నారు.

సంబంధిత పోస్ట్