ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగంలో విశేష అనుభవం కలిగిన వి.గంగాధర్ ఇంటర్మీడియట్ విద్యా చరిత్రలో అనేక విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. బోర్డు నిర్వహించే వివిధ కార్యక్రమాలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా, బోర్డు నియమ నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ కరీంనగర్ జిల్లా పేరును మరింతగా పెంచుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల ప్రిన్సిపాల్స్ మరియు సిబ్బంది కూడా పాల్గొన్నారు.
మానకొండూర్
నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ ఘన సన్మానం